tag:blogger.com,1999:blog-7941211121647760696.post57941362984642457..comments2023-06-11T14:25:26.161+05:30Comments on పరవళ్ళు - paravaLLu: కంటిచూపుతో వధించలేదు...Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்http://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-7941211121647760696.post-85859771683414413152011-12-15T03:15:25.899+05:302011-12-15T03:15:25.899+05:30Nice. సీత మా ఆడపడుచే అన్న ఫీలింగ్ వాల్మీకి మహర్షిత...Nice. సీత మా ఆడపడుచే అన్న ఫీలింగ్ వాల్మీకి మహర్షితోనే మొదలైందని నా అనుమానం. త్యాగరాజస్వామి ఆయన అవతారమే కదా. పది పన్నెండేళ్ల కిందట, ఫేసుబుక్కులూ బ్లాగులూ లేని కాలంలో సులేఖ అనే సైటులో ప్రవాస భారతీయులందరూ మూగి సొల్లేసుకునే వేళల్లో ఒకసారి ఈ కీర్తన గురించి రెండు పేజీల లెక్చరిచ్చాను ఆంగ్లంలో - good old days! :)Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-7941211121647760696.post-36445584242565978742011-08-18T21:00:38.065+05:302011-08-18T21:00:38.065+05:30wowwwww..sooooper...:)
jai seethamma talli...:)
me...wowwwww..sooooper...:)
jai seethamma talli...:)
mee explanation asusual keka :)kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-7941211121647760696.post-52966196664455962852011-08-18T20:19:47.346+05:302011-08-18T20:19:47.346+05:30ఈ తమిళుల తెలుగు ఉచ్చారణవల్ల నేను నవ్వుకున్న సందర్భ...ఈ తమిళుల తెలుగు ఉచ్చారణవల్ల నేను నవ్వుకున్న సందర్భం ఒకటుంది. అదీ త్యాగరాజ కృతితోనే. "ఎందరో మహానుభావులు" అనే దానికి మా అరవ స్నేహితుడొకడు "ఎందరో మగానుబావులు" అని పాడాడు. నవ్వాలో ఏడవాలో నాక్కాసేపు అర్థంకాకున్నా చివరాఖరికి నవ్వేశాను!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7941211121647760696.post-39762605603636728312011-08-18T16:06:42.076+05:302011-08-18T16:06:42.076+05:30Bavundi!Bavundi!సీతhttps://www.blogger.com/profile/04488920906291308926noreply@blogger.comtag:blogger.com,1999:blog-7941211121647760696.post-60899915629825022042011-08-18T09:43:13.177+05:302011-08-18T09:43:13.177+05:30శ్రీనివాస్ పప్పు గారూ, అవునండి! అమ్మవారు చెప్తే దా...శ్రీనివాస్ పప్పు గారూ, అవునండి! అమ్మవారు చెప్తే దానికి తిరుగుంటుందా? అందుకే రామదాసూ, అన్నమయ్యా వీళ్ళంతా వేగవంతంగా పనులు జరగాలనుకున్నప్పుడు అమ్మవారికి మొరపెట్టుకున్నారు! :D

మనం పిల్లలుగా ఉన్నప్పుడు కూడా అమ్మతో చెప్పి నాన్నదగ్గర పనులు చేయించుకునేవాళ్ళం కదా?Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-7941211121647760696.post-2271847467502142042011-08-18T09:29:46.764+05:302011-08-18T09:29:46.764+05:30లలితా, అవును. మిస్టర్ పెళ్ళాం సినిమాలో ఈ పాట కొన్న...లలితా, అవును. మిస్టర్ పెళ్ళాం సినిమాలో ఈ పాట కొన్ని లైన్స్ వస్తుంది. అయితే ఫుల్ పాట ఎప్పుడూ వినలేదు నేను. నీ వద్దనుంటే పంపించు. థ్యాంక్స్.Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-7941211121647760696.post-87100154094538005982011-08-18T09:28:06.478+05:302011-08-18T09:28:06.478+05:30కొత్తావకాయగారూ,
//అరవ గాయకుల నోళ్ళలో పడి ఇలా ఎన్నో...కొత్తావకాయగారూ,
//అరవ గాయకుల నోళ్ళలో పడి ఇలా ఎన్నో తెలుగు పదాలు ఇబ్బందికరంగా మారిపోయాయి.//
నిజమేనండి! అయితే మనోళ్ళకన్నా వాళ్ళే మన కీర్తనల్ని ఎక్కువగా ఆరాధిస్తున్నారు.
మనవాళ్ళు తమిళ పాశురాలను పాడుతారు - అయితే ఇది చాలా తక్కువ.Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-7941211121647760696.post-8837133164774423222011-08-18T08:49:39.777+05:302011-08-18T08:49:39.777+05:30"రామా మా జానకిని పెళ్ళిచేసుకున్నావు కాబట్టే న..."రామా మా జానకిని పెళ్ళిచేసుకున్నావు కాబట్టే నీకు ఇన్ని కీర్తులు లభించాయ్, మహరాజువైనావు"

నిజమే మరి అందుకే అయ్యవారు కరుణించాలన్నా అమ్మద్వారానే "నను బ్రోవమనీ చెప్పవే సీతమ్మతల్లీ" అంటూ సిఫార్సు చేయించాడు రామదాసు కూడా.శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-7941211121647760696.post-55143621559011775102011-08-18T08:14:45.479+05:302011-08-18T08:14:45.479+05:30mana telugu movie lO undi ee song. movie pEru teli...mana telugu movie lO undi ee song. movie pEru teliyadu. seetaakaLyaaNam bapu title song idE anukunTAnu. adi clear ga unTundi, meerannaTTu ee song clear ga caalaa mandi paaDaru.Naga Pochirajuhttps://www.blogger.com/profile/06445485996359585295noreply@blogger.comtag:blogger.com,1999:blog-7941211121647760696.post-5414463335083843772011-08-18T07:53:18.213+05:302011-08-18T07:53:18.213+05:30ఆహా.. ఎంత మంచి కీర్తన!
అరవ గాయకుల నోళ్ళలో పడి ఇలా...ఆహా.. ఎంత మంచి కీర్తన!
అరవ గాయకుల నోళ్ళలో పడి ఇలా ఎన్నో తెలుగు పదాలు ఇబ్బందికరంగా మారిపోయాయి. బహుశా తెలుగువారు తమిళ పాశురాలను, కీర్తనలను పాడితే వారూ అలాగే అనుకుంటారేమో కానీ!కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.com