tag:blogger.com,1999:blog-7941211121647760696.post5047935536140434331..comments2023-06-11T14:25:26.161+05:30Comments on పరవళ్ళు - paravaLLu: ఎన్ని ప్రేమలో...Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்http://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-7941211121647760696.post-4662836569668088432012-10-18T16:35:31.540+05:302012-10-18T16:35:31.540+05:30ఏది కథో ఏది నిజమో అర్థం కావటం లేదు భయ్య,....ఇంతకి ...ఏది కథో ఏది నిజమో అర్థం కావటం లేదు భయ్య,....ఇంతకి ముందు కొన్ని పోస్ట్లు నిజంగా జరిగిన సంఘటనలు అనుకున్నా ఇద్ కథ అనుకుంటే నిజమైన అనుభవం లా ఉందిరాయటం మాత్రం భలే రాస్తున్నారు ...మీ రచనా శైళి బాగుంది,ఈ పోస్ట్ లో శివ ప్రేమని దాచుకుని లాస్ట్ లో ఎడ్వటం బాద గా ఉంది ఇలాంటి విఫల ప్రేమలు అమరం అవుతాయి Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7941211121647760696.post-5282396597581287312011-10-13T15:52:14.268+05:302011-10-13T15:52:14.268+05:30సౌమ్యా,
ఆ విడిగా భోజనాలు పెట్టిన విషయం నేను మొదట గ...సౌమ్యా,
ఆ విడిగా భోజనాలు పెట్టిన విషయం నేను మొదట గమనించలేదండి.. అతను చూపించినప్పుడు మాత్రం చాలా బాధేసింది :(

అయితే ఆ అమ్మాయికి అలాంటి పట్టింపులు అసలు లేవ్వు!Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-7941211121647760696.post-1495491498794353462011-10-13T15:43:11.252+05:302011-10-13T15:43:11.252+05:30hm how sad :(
వాళ్ళ ప్రేమ ఫైల్ అయినందుకు కాదుగానీ...hm how sad :(

వాళ్ళ ప్రేమ ఫైల్ అయినందుకు కాదుగానీ ఆ విడిగా పెట్టిన భోజనాలను చూసి ఆ అబ్బాయి మనసు ఎంత కష్టపడి ఉంటుందో ఊహిస్తుంటే చాలా బాధగా ఉంది. ఈ కాలంలో కూడా ఇటువంటివి...చ, దారుణం!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-7941211121647760696.post-25430506892223987542011-10-13T02:24:34.835+05:302011-10-13T02:24:34.835+05:30Wow - I think in the end, both of them are better ...Wow - I think in the end, both of them are better off. I commend Siva's realistic outlook.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7941211121647760696.post-80458215103967103782011-03-03T11:29:11.357+05:302011-03-03T11:29:11.357+05:30@kiran - ఆ ప్రేమికుల బాధ వర్ణనాతీతం కదా ..!!:(
You...@kiran - ఆ ప్రేమికుల బాధ వర్ణనాతీతం కదా ..!!:(
You are right! ఆ బాధను మాటల్లో అసలు రాయలేం!
ఏ కారణం చేతనైనా, ఇలా రాలిపోయే మొగ్గల్ని చూస్తే, ఆ మొగ్గలుపడే అంతే బాధ నాలోనూ ఆవహిస్తుంది...

భూమిపై మనుషులున్నంత కాలం ప్రేమా ఉంటుంది, అందులో కొన్ని ఏవేవో కారణాలవల్ల విఫలమైపోతూను ఉంటాయ్ :-(Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-7941211121647760696.post-76970942445465991152011-03-03T10:46:02.646+05:302011-03-03T10:46:02.646+05:30hmnnnnnnnnnnnnnn...................
ఆ ప్రేమికుల ...hmnnnnnnnnnnnnnn...................
ఆ ప్రేమికుల బాధ వర్ణనాతీతం కదా ..!!:(
ఇలా ఎన్ని ప్రేమలో, కులమతాల సుడిగాలికి మొగ్గలుగానే రాలిపోయేవి? (బోలెడు...:))kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.com